Kangana Ranaut : రైతులను కించపరిచిన కంగనా పై FIR.. సారీ చెప్తానంటున్న బ్యూటీ! || Oneindia Telugu

2020-10-14 4,303

Kangana: After Court order, Karnataka Police registers FIR against Kangana Ranaut for tweet on protests against Farmers Bills.
#KanganaRanaut
#Farmbill
#Farmers
#KarnatakaPolice

కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన వ్యవసాయ బిల్లులపై నిరసన వ్యక్తం చేస్తున్న అన్నదాతలను ఉగ్రవాదులతో పోల్చిన బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కు కష్టాలు ఎదురైనాయి.కోర్టు ఆదేశాలతో తుమకూరులోని క్యాతసంద్ర పోలీసులు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పై ఐపీసీ సెక్షన్ 44, 108, 153, 153 (ఎ), 504 ఐపీసీ- 1860 సెక్షన్ ల కింద కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ తయారు చేసి విచారణ మొదలు పెట్టారు.